Sri Rama Navami శ్రీరామనవమికి సర్వాంగ సుందరంగా ముస్తాబవుతున్న భద్రాద్రి క్షేత్రం

శ్రీ సీతారాముల కల్యాణ మహోత్సావనికి భద్రాద్రి(Bhadrachalam) దివ్యక్షేత్రం సర్వాంగ సుందరంగా ముస్తాబవుతోంది. దక్షిణ అయోధ్యగా భాసిల్లుతున్న భద్రాచలం కొత్త కళ సంతరించుకుంది. ఎటుచూసినా స్వాగత తోరణాలు, చలువ పందిళ్లతో కల్యాణ వైభవం కనిపిస్తోంది. రాములోరి కల్యాణ వేడుకను కనులారా వీక్షించేందుకు తరలిరానున్న అశేష భక్తజనానికి ఇబ్బందులు లేకుండా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.  

Published : 28 Mar 2023 09:18 IST
Tags :

మరిన్ని