Devotion: భక్తుల కష్టాలు తొలగించే బంటుమిల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి

సర్వాంతర్యామి, సర్వ లోక రక్షకుడు, కలియుగ ప్రత్యక్ష దైవం.. శ్రీ వెంకటేశ్వరుడు. ఈ స్వామి నెలకొన్న పుణ్య ధామం కృష్ణా జిల్లా బంటుమిల్లిలో ఉంది. భక్తుల కొంగుబంగారమై.. వరాలు కురిపించే శ్రీవారి పుణ్యక్షేత్రం విశేషాలు తెలుసుకుందాం. 

Published : 12 Jun 2022 09:38 IST

Tags :

మరిన్ని