ALLURI: ‘అల్లూరి’ ట్రైలర్‌ లాంచ్‌ వేడుకలో హీరో నాని

శ్రీవిష్ణు హీరోగా ప్రదీప్‌ వర్మ తెరకెక్కించిన చిత్రం ‘అల్లూరి’. నిజాయతీకి మారు పేరు.. అనేది ఉపశీర్షిక. కయ్యదు లోహర్‌ కథానాయిక. ఈ సినిమా సెప్టెంబర్‌ 23న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో చిత్ర ‘ట్రైలర్‌ లాంచ్‌’ వేడుకకు ప్రముఖ నటుడు నాని ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. 

Published : 16 Sep 2022 17:38 IST

Tags :

మరిన్ని