Devotion: ఘట్‌కేసర్‌ శ్రీ విశ్వేశ్వరుని దర్శనం.. సర్వ పాపహరణం

సర్వ లోకానికి సుఖ పరంపరను ప్రసాదించే దైవం శ్రీ విశ్వేశ్వరుడు. అందుకే ఆయనను విశ్వ సంభువు అంటూ వేదాలు కీర్తిస్తున్నాయి. విశ్వపతి అయిన ఈశ్వరుడి శక్తి విజృంభణ వల్లే సృష్టి చక్రం ఏర్పడిందని చెబుతారు. అలాంటి విశ్వేశ్వరుడు కొలువైన ఘట్‌కేసర్‌ శ్రీ విశ్వేశ్వర స్వామి ఆలయ విశేషాలను తెలుసుకుందాం. 

Published : 28 Jun 2022 10:14 IST

Tags :

మరిన్ని