Sridevi Drama Company: రైతన్నల స్పెషల్‌.. ఈ వారం ‘శ్రీదేవి డ్రామా కంపెనీ’

బుల్లితెర ప్రేక్షకుల్ని ప్రతి ఆదివారం వినోదంలో ముంచెత్తే కార్యక్రమం ‘శ్రీదేవి డ్రామా కంపెనీ’. రైతు దినోత్సవాన్ని పురస్కరించుకొని.. ఈ వారం రైతన్నల కష్టనష్టాలపై ప్రత్యేక కార్యక్రమాన్ని తీర్చిదిద్దింది. ఇందుకు సంబంధించిన ప్రోమో తాజాగా విడుదలైంది. దీనిని మీరూ చూసేయండి.

Updated : 21 Jan 2023 16:55 IST
Tags :

మరిన్ని