Sridevi Drama Company: ఆర్జీవీగా ఆది.. అషురెడ్డిగా నరేశ్‌.. నవ్వులే నవ్వులు..!

ప్రతి ఆదివారం బుల్లితెర ప్రేక్షకులకు వినోదం పంచుతున్న షో.. ‘శ్రీదేవి డ్రామా కంపెనీ’(Sridevi Drama Company). ఈటీవీ వేదికగా ప్రసారమయ్యే ఈ షోకు సంబంధించి తాజాగా ప్రోమో విడుదలైంది. ప్రముఖ దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ(RGV).. అషురెడ్డితో ఇటీవల చేసిన ఓ ఇంటర్వ్యూను ఇమిటేట్‌ చేస్తూ ఆది కడుపుబ్బా నవ్వించాడు. ఈ విశేషాలన్నీ చూడాలంటే.. ఈ నెల 15న ప్రసారం కానున్న పూర్తి ఎపిసోడ్‌ చూడాల్సిందే. అప్పటి వరకు ప్రోమో చూడండి. 

Updated : 12 Jan 2023 17:08 IST

Tags :

మరిన్ని