Sridevi Drama Company: రష్మీకి కాబోయే భర్త ఎవరంటే..!

ప్రతి ఆదివారం ప్రేక్షకులకు వినోదం పంచుతున్న షో.. ‘శ్రీదేవి డ్రామా కంపెనీ’(Sridevi Drama Company). ఈటీవీ వేదికగా ప్రసారమయ్యే ఈ షోకు సంబంధించి తాజాగా ప్రోమో విడుదలైంది. ఈ వారం ఎపిసోడ్.. ‘వింటర్‌ స్పెషల్‌ హనీమూన్‌ కాంటెస్ట్‌’తో ప్రత్యేకంగా నిలవనుంది. హనీమూన్‌ జోడీలన్నీ సరదాగా ఆడి.. పాడి అలరించాయి. ఈ విశేషాలన్నీ చూడాలంటే.. ఈ నెల 22న ప్రసారం కానున్న పూర్తి ఎపిసోడ్‌ చూడాల్సిందే. అప్పటి వరకు ప్రోమో చూడండి. 

Published : 21 Jan 2023 18:07 IST

Tags :

మరిన్ని