Sridevi Drama Company: శ్రీదేవి డ్రామా కంపెనీలో ‘ఖైదీ’ విలన్‌ సందడి

ప్రతి ఆదివారం ప్రేక్షకులకు వినోదం పంచుతున్న షో.. ‘శ్రీదేవి డ్రామా కంపెనీ’(Sridevi Drama Company). ఈటీవీ వేదికగా ప్రసారమయ్యే ఈ షోకు సంబంధించి తాజాగా ప్రోమో విడుదలైంది. ఈ వారం ఎపిసోడ్‌లో ‘విక్రమ్‌’ ఫేమ్‌ అర్జున్‌ దాస్‌ సందడి చేశారు. బుల్లితెర తారలు డ్యాన్స్‌ పెర్ఫార్మెన్స్‌లతో అదరగొట్టారు. ఈ విశేషాలన్నీ చూడాలంటే.. ఈ నెల 29న ప్రసారం కానున్న పూర్తి ఎపిసోడ్‌ చూడాల్సిందే. అప్పటి వరకు ఈ ప్రోమో చూసేయండి. 

Updated : 26 Jan 2023 21:56 IST

Tags :

మరిన్ని