Sridevi Drama Company: రియల్‌ పోలీసుల పెర్ఫార్మెన్స్‌ అదరహో..!

ప్రతి ఆదివారం ప్రేక్షకులకు వినోదం పంచుతున్న షో.. ‘శ్రీదేవి డ్రామా కంపెనీ’(Sridevi Drama Company). ఈ కార్యక్రమానికి సంబంధించి తాజా ప్రోమో విడుదలైంది. రెండో వార్షికోత్సవం సందర్భంగా ఈ వారం ఎపిసోడ్‌ మరింత ప్రత్యేకంగా ఉండనుంది. ప్రేమ జంటలు తమ లవర్స్‌కు కానుకలిచ్చారు. లవ్‌ గురు అంటూ రాఘవ నవ్వులు పూయించారు. ఈ విశేషాలన్నీ చూడాలంటే.. ఈ నెల 19న ప్రసారం కానున్న పూర్తి ఎపిసోడ్‌ చూడాల్సిందే. అప్పటి వరకు ప్రోమో చూసేయండి. 

Published : 13 Feb 2023 14:30 IST

Tags :

మరిన్ని