Sridevi Drama Company: ఆది పెళ్లికి అత్తిలి సత్తి ఆర్కెస్ట్రా.. నవ్వులే నవ్వులు!

ప్రతి ఆదివారం ప్రేక్షకులకు వినోదం పంచుతున్న షో.. ‘శ్రీదేవి డ్రామా కంపెనీ’(Sridevi Drama Company). ఈ కార్యక్రమానికి సంబంధించి తాజా ప్రోమో విడుదలైంది. కొత్తగా పెళ్లైన ఆదికి ‘శ్రీదేవి డ్రామా కంపెనీ’వారు షాకిచ్చారు. పెళ్లి అయిపోయాక ఆర్కెస్ట్రాతో వచ్చారు. దీంతో ఆదికి కష్టాలు.. ప్రేక్షకులకు నవ్వులే.. నవ్వులు. ఈ విశేషాలన్నీ చూడాలంటే.. మార్చి 12న ప్రసారం కానున్న పూర్తి ఎపిసోడ్‌ చూడాల్సిందే. అప్పటి వరకు ప్రోమో చూసేయండి. 

Published : 05 Mar 2023 15:46 IST

మరిన్ని