Sridevi Drama Company: ఆడవాళ్లతో ఆది ‘టగ్ ఆఫ్‌ వార్‌’.. నవ్వులే నవ్వులు!

ప్రతి ఆదివారం ప్రేక్షకులను అలరిస్తున్న షో ‘శ్రీదేవి డ్రామా కంపెనీ (Sridevi Drama Company)’. ఈ వారం ఎపిసోడ్‌లో తోడికోడళ్ల పంచాయితీ నేపథ్యంలో వినోదం పంచారు. ఆడవాళ్లతో కలసి ‘టగ్ ఆఫ్‌ వార్‌’ అడుతూ తనదైన స్టైల్లో ఆది నవ్వులు పూయించాడు. ఈ నెల 7న ఈటీవీలో పూర్తి ఎపిసోడ్‌ ప్రసారం కానుంది. అప్పటివరకు ఈ ప్రోమో చూసేయండి మరి.  

Published : 03 May 2023 17:33 IST
Tags :

మరిన్ని