Sridevi Drama Company: సీనియర్‌ యాంకర్లు రంగంలోకి దిగితే అట్లుంటది..!

ప్రతి ఆదివారం ప్రేక్షకులను అలరిస్తున్న షో ‘శ్రీదేవి డ్రామా కంపెనీ (Sridevi Drama Company)’. ఈ వారం ఎపిసోడ్‌లో ‘90ల నాటి యాంకర్ల రీ యూనియన్‌’ పేరిట సీనియర్లు సందడి చేశారు. ఇప్పటికీ అదే జోష్‌ అంటూ నేటి యాంకర్లతో పోటీపడుతూ అదరగొట్టారు. యాంకర్‌ జయతి బ్యూటిఫుల్ పెర్ఫామెన్స్‌ ఎపిసోడ్‌కు హైలైట్‌గా నిలవనుంది. జూన్‌ 11న ఈటీవీలో పూర్తి ఎపిసోడ్‌ ప్రసారం కానుంది. అప్పటివరకు ఈ ప్రోమో చూసేయండి మరి. 

Published : 05 Jun 2023 10:19 IST
Tags :

మరిన్ని