Sridevi Drama Company: యాదమ్మ రాజు, ఇమ్మాన్యుయేల్‌ మధ్య గొడవ.. అసలేమైంది!

ప్రతి ఆదివారం ప్రేక్షకులకు వినోదం పంచుతున్న షో ‘శ్రీదేవి డ్రామా కంపెనీ (Sridevi Drama Company)’. ఈ వారం మరింత సందడిగా ముస్తాబైంది. అక్టోబర్‌ 1న ప్రసారం కానున్న ఎపిసోడ్‌ ప్రోమో తాజాగా విడుదలైంది. మీరూ చూసి ఎంజాయ్‌ చేయండి.  

Published : 28 Sep 2023 14:52 IST
Tags :

మరిన్ని