New Year: జంబలకడి జారు మిఠాయా సింగర్స్‌ @ శ్రీదేవి డ్రామా కంపెనీ

బుల్లితెర ప్రేక్షకులకు రెట్టించిన వినోదాన్ని పంచడమే లక్ష్యంగా.. న్యూఇయర్‌ వేడుకకు ‘శ్రీదేవి డ్రామా కంపెనీ’ ముస్తాబైంది. ఈ వారం ఎపిసోడ్‌కు జంబలకడి జారు మిఠాయా సింగర్స్‌ విచ్చేసి సందడి చేశారు. ఈ తాజా ఎపిసోడ్‌కు సంబంధించిన ప్రోమో ఆకట్టుకుంటోంది. దీనిపై మీరూ ఓ లుక్కేయండి.

Updated : 28 Dec 2022 20:21 IST
Tags :

మరిన్ని