Viral Video: శ్రీకాకుళంలో బరితెగించిన చైన్ స్నాచర్లు
శ్రీకాకుళంలో చైన్ స్నాచర్లు బరితెగించారు. సూర్యమహల్ ఎదురుగా స్థానిక మహిళ రాధ మెడలో నుంచి 11 తులాలు బంగారం లాక్కెళ్లారు. భర్తతో కలిసి ద్విచక్రవాహనంలో వెళ్తుండగా వెనుక నుంచి మరో బైక్ లో వచ్చి మహిళ మెడలో ఉన్న పుస్తెల తాడు, బంగారు చైన్ చోరీ చేశారు. ఆ తర్వాత క్షణాల్లో బైక్‌పై జారుకున్నారు.
Published : 19 May 2022 19:12 IST
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
అమెరికా నివేదికకు విలువ లేదు.. ‘మానవ హక్కుల ఉల్లంఘన’ అంశంపై భారత్ సీరియస్
-
ఆన్లైన్లో తెగ కొనేస్తున్నారు.. తొలిసారి ₹1 లక్ష కోట్లు దాటిన క్రెడిట్ కార్డ్ వ్యయం
-
మోదీజీ.. ఆ చప్పట్లకు మోసపోకండి: ప్రధానికి ఖర్గే లేఖ
-
నా వ్యాఖ్యలను అపార్థం చేసుకోవడంతోనే సమస్య: అంబటి రాయుడు
-
‘రాంచీలో ఉన్నా.. రూ.600 కావాలి’.. ధోనీ పేరుతో మెసేజ్ వైరల్
-
బౌలర్ల విషయంలో రాజీ పడొద్దు.. అలా చేస్తే కష్టమే: నవ్‌జ్యోత్ సిద్ధూ