Sri Lanka: ప్రస్తుత పరిస్థితుల్లో పెట్రోల్‌ కొనలేమని తేల్చిచెప్పిన శ్రీలంక ప్రభుత్వం

శ్రీలంక పరిస్థితి నానాటికీ దిగ జారుతోంది. తీవ్ర ఆర్థిక ఇబ్బందులతో అల్లాడుతున్న ద్వీప దేశంలో చమురు సంక్షోభం ముదిరి పాకాన పడింది.

Published : 18 May 2022 22:16 IST
Tags :

మరిన్ని