మాకు రెండు పెళ్లి రోజులు ఉన్నాయ్‌: దర్శకుడు శ్రీరామ్‌ ఆదిత్య

తమకు రెండు పెళ్లి రోజులు ఉన్నాయని సినీ దర్శకుడు శ్రీరామ్‌ ఆదిత్య (Sriram Adittya - Priyanka) దంపతులు వెల్లడించారు.  ‘ఈటీవీ’లో ప్రతి మంగళవారం ప్రసారమయ్యే ‘అలా మొదలైంది (Ala Modalaindi)’ కార్యక్రమానికి ఈ జంట విచ్చేసి సందడి చేసింది. మే 23న ప్రసారమయ్యే ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో తాజాగా విడుదలై ఆకట్టుకుంటోంది. 

Published : 19 May 2023 20:35 IST

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు