USA: అమెరికాలో విషాదం.. ఒకే ట్రక్కులో 40కి పైగా మృతదేహాల గుర్తింపు

మెక్సికోలోని శాన్ ఆంటోనియోలో ఓ ట్రక్కులో.. భారీ సంఖ్యలో మృతదేహాలు లభ్యమవడం కలకలం రేపింది. ట్రక్కులో 46 మృతదేహాలను అధికారులు గుర్తించారు. అమెరికాలోని దక్షిణ టెక్సాస్‌కు అక్రమంగా వలస వెళ్లేందుకు వీరు ప్రయత్నించగా.. దుర్ఘటన జరిగినట్లు తెలుస్తోంది.

Published : 28 Jun 2022 10:52 IST

మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని