FIFA World Cup 2022: దోహాలోని స్టేడియం- 974ని తొలగించనున్న ఖతార్‌

ఖతార్‌లో సాకర్ ప్రపంచకప్ ముగిసిన తర్వాత ఆ టోర్నీ కోసం నిర్మించిన 7 మైదానాల్లో ఒకటి మాయం కానుంది. దోహాలోని స్టేడియం- 974ని టోర్నమెంట్ ముగిశాక తొలగించనున్నట్లు నిర్వాహకులు వెల్లడించారు. దాదాపు 40 వేల సీట్ల సామర్థ్యం కలిగిన ఈ స్టేడియాన్ని షిప్పింగ్ కంటైనర్లు, ఇతర మెటీరియల్ తో నిర్మించారు. ఫుట్ బాల్  మ్యాచ్‌లు ముగిశాక మైదానాన్ని తొలగించి అక్కడున్న మౌలిక సదుపాయాలను ఇతర దేశాలకు దానం చేయనున్నట్లు అధికారులు తెలిపారు

Published : 04 Dec 2022 18:57 IST

మరిన్ని