Sachin Tendulkar: మహారాష్ట్ర స్మైల్ అంబాసిడర్‌గా సచిన్ తెందూల్కర్‌

దిగ్గజ క్రికెటర్ సచిన్ తెందుల్కర్ (Sachin Tendulkar) మహారాష్ట్ర ప్రభుత్వ స్మైల్ అంబాసిడర్‌గా నియమితులు కానున్నారు. మహారాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన.. స్వచ్చ ముఖ్ అభియాన్‌కు సచిన్ స్మైల్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తారు

Published : 30 May 2023 13:52 IST

Tags :

మరిన్ని