Sports: వీలైనంత తొందరగా అకాడమీ ప్రారంభిస్తా: శ్రీకాంత్‌

ఇటీవల బ్యాంకాక్‌లో జరిగిన ప్రతిష్ఠాత్మక థామస్‌ కప్‌ సాధించిన స్టార్‌ షట్లర్‌ కిదాంబి శ్రీకాంత్‌ సీఎం జగన్‌మోహన్‌రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. వీలైనంత తొందరగా ప్రభుత్వం కేటాయించిన స్థలంలో అకాడమీ నిర్మాణం చేపడతానని అన్నారు.

Published : 24 Jun 2022 14:11 IST

మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని