Telangana News: కేంద్రం నుంచి వస్తాయనుకున్న గ్రాంట్లపై నిరాశే..!

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 11 నెలల్లో రాష్ట్ర ప్రభుత్వ రెవెన్యూ ఆదాయం అంచనాను 70 శాతం వరకు, పన్ను ఆదాయం అంచనాను 90 శాతం వరకు అందుకొంది. పన్నుల రూపంలో ఖజానాకు రూ.1.13 లక్షల కోట్లు సమకూరాయి. కేంద్రం నుంచి వస్తాయనుకున్న గ్రాంట్ల మొత్తంలో నాలుగో శాతం కూడా రాలేదు. ఫిబ్రవరి నెలాఖరు వరకు రాష్ట్ర ప్రభుత్వం రూ.1.55 లక్షల కోట్లు ఖర్చు చేసింది.

Published : 30 Mar 2023 09:58 IST

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు