Telangana Formation Decade: రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలకు తెలంగాణ సిద్ధం

రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల (Telangana Formation Decade)కు యావత్ తెలంగాణ సిద్ధమవుతోంది. ప్రభుత్వ ఆధ్వర్యంలో ప్రారంభ వేడుకలకు సచివాలయంలో చురుగ్గా ఏర్పాట్లు జరుగుతున్నాయి. జిల్లాల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు సన్నాహక సమావేశాలతో అధికారులకు దిశానిర్దేశం చేశారు. గోల్కొండ కోటలో జూన్ 2, 3 తేదీల్లో కేంద్ర సాంస్కృతికశాఖ ఆధ్వర్యంలో వేడుకలు నిర్వహిస్తున్నట్లు కిషన్ రెడ్డి ప్రకటించారు. 

Updated : 01 Jun 2023 13:33 IST

మరిన్ని