Newzealand: న్యూజిలాండ్‌లో భారీ వర్షాలు.. లోతట్టు ప్రాంతాలు జల దిగ్బంధం

న్యూజిలాండ్‌లోని ఉత్తర భాగంలో వరదలు పోటెత్తాయి. ఆక్లాండ్ నగరంలో కురుస్తున్న కుండపోత వర్షాలకు లోతట్టు ప్రాంతాలు జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి. ఇండ్లు, కార్లు సగం వరకు వరదనీటిలో మునిగిపోయాయి. వరద బాధిత ప్రాంతాల ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలిపోతున్నారు. మరికొన్ని రోజులు భారీవర్షాలు కురుస్తున్నాయని న్యూజిలాండ్  వాతావరణ శాఖ హెచ్చరించింది.

Updated : 27 Jan 2023 16:12 IST

Tags :

మరిన్ని