Vizag: విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ పరిపాలనా భవనం ముట్టడి

సెయిల్‌ తరహాలో వేతన సవరణ ఒప్పందం అమలు చేయాలంటూ స్టీల్‌ప్లాంట్ (Steel Plant) ఉద్యోగులు, కార్మికులు కదం తొక్కారు. స్టీల్‌ప్లాంట్‌ పరిపాలనా భవనాన్ని ముట్టడించి వాహనాల రాకపోకల్ని అడ్డుకున్నారు. కార్మికులు, పోలీసుల మధ్య వాగ్వాదం, తోపులాట జరగడంతో.. తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. నెలాఖరులోగా సమస్యను పరిష్కరిస్తామని.. ఆర్‌ఐఎన్‌ఎల్‌ చీఫ్ హామీ ఇవ్వడంతో కార్మికులు తాత్కాలికంగా ఆందోళనను విరమించారు.

Published : 16 May 2023 20:15 IST

Tags :

మరిన్ని