Stick Fight: కర్నూలు కర్రల సమరానికి సర్వం సిద్ధం

దసర పండుగ రాత్రి కర్నూలు జిల్లా దేవరగట్టులో జరిగే కర్రల సమరానికి సర్వం సిద్ధమైంది. ఈసారి కర్రల సమరం జరగకుండా పోలీసులు పకడ్బందీ ఏర్పాట్లు చేసినా.. చుట్టుపక్కల గ్రామాల ప్రజల మాత్రం సంప్రదాయం ప్రకారమే పండుగ నిర్వహిస్తామని తేల్చి చెబుతున్నారు. హింసకు తావులేకుండా బన్ని ఉత్సవాన్ని నిర్వహించాలని అధికారులు సూచిస్తున్నారు.

Published : 05 Oct 2022 11:43 IST
Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు