Drummer: చెర్రీ స్వరూప్‌.. స్టిక్ పట్టాడంటే ఏ వేదికైనా మోత మోగాల్సిందే..!

‘పిట్ట కొంచెం- కూత ఘనం’ అన్న మాటకు ఆ చిన్నారి అక్షరాలా సరిపోతాడు. స్టిక్ పట్టాడంటే ఏ వేదికైనా చప్పట్ల మోత మోగాల్సిందే. వాయించడం మొదలెట్టాడంటే వారెవ్వా అనాల్సిందే. పట్టుమని పదేళ్లు కూడా రాకుండానే ప్రదర్శనలిస్తూ ఆహా అనిపిస్తున్నాడు. డ్రమ్స్ వాయించడంలో మంచి ప్రావీణ్యం సంపాదించుకున్న విజయవాడ చిన్నారిపై కథనం..

Published : 04 Nov 2022 13:17 IST

Tags :

మరిన్ని