Story Of Baba: పేరులో ఎక్కడో ఓ చోట ‘బ’ అనే అక్షరం రావాల్సిందే..

కులాలు, మతాలను బట్టి  జనానికి భిన్నమైన పేర్లుంటాయి. కానీ ఆ ఊళ్లో మాత్రం.. ప్రతి గడపకూ బాబా సాహెబ్  దర్గాతో ఏదో రకమైన అనుబంధం ఉంటుంది. అందువల్ల తప్పకుండా బాబా పేరు పెట్టుకుంటుంటారు. ముందుతరాల వాళ్లలో బాబయ్య, బాబమ్మ అనే పేర్లున్నవాళ్లు ఎక్కువైతే... నేటితరం కాస్త ట్రేండ్ మార్చి బాబు అనే పేరు కలిసొచ్చేలా కొత్తపేర్లు పెట్టుకొంటోంది. పేరులో ఎక్కడో ఓ చోట 'బ' అనే అక్షరం వచ్చేలా చూసుకుంటోంది. ఇంతకీ ఎక్కడా ఊరు.. ఏమిటా కథా.. అనే వివరాలు తెలుసుకుందాం రండి

Updated : 19 Jan 2023 12:12 IST

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు