Boys as Girls: అమ్మాయిల వేషధారణలో అబ్బాయిలు.. అక్కడ ఇదో వింత ఆచారం..!

అందం అంటే అమ్మాయిలదే అని లోకం నానుడి. మగువ అందచందాలను సీతాకోక చిలుకలు, వెన్నెల, నదులతో కవులు పోల్చి వర్ణిస్తుంటే అది నిజమే అనిపిస్తుంది. ఐతే ఈ వార్తను చూస్తే.. ఆ కవులే అబ్బాయిల అందాల గురించి పేజీలు పేజీలు కవిత్వాలు రాయక మానరు. ఇదేంటని ఆశ్చర్యపోతున్నారా? అబ్బాయిలేంటీ.. అంత అందంగా ఉండటం ఏంటీ? అని అనుకుంటున్నారా! కేరళ(Kerala)లో ఇదో వింత ఆచారం. ఆ పూర్తి వివరాలు ఈ వీడియోలో చూడండి.

Published : 29 Mar 2023 09:26 IST

Tags :

మరిన్ని