Anantapur: మాఘ పౌర్ణమి వస్తే ఆ గ్రామం ఖాళీ.. అనంతపురం జిల్లాలో వింత ఆచారం!

మన దేశంలో అనేక ప్రాంతాల్లో అరుదైన ఆచారాలు, వైవిధ్యమైన సంప్రదాయాలు పాటించే వారిని మనం చూస్తూనే ఉంటాం. అదే రీతిలో అగ్గిపాడు అనే ఆచారం అరిష్టం నుంచి ఊరిని, ప్రజలను ఎన్నోఏళ్లుగా కాపాడుతోందంటున్నారు అనంతపురం జిల్లాలోని ఓ గ్రామవాసులు. ఇంతకీ ఆ వింత ఆచారం ఏంటి? వారి వేధిస్తున్న సమస్య ఏంటో చూద్దాం. 

Updated : 06 Feb 2023 12:19 IST

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు