Viral Video: హైదరాబాద్‌లో రెచ్చిపోతున్న వీధి కుక్కలు.. యువతిపై ఉన్నట్టుండి దాడి

హైదరాబాద్‌ మహా నగరంలో వీధి కుక్కలు రెచ్చిపోతూనే ఉన్నాయి. గచ్చిబౌలిలోని ఖాజాగుడాలో రోడ్డు పక్కన ఓ దుకాణానికి వెళ్తున్న యువతిపై.. ఓ వీధి కుక్క దాడి చేసింది. వెంటనే ఆమె పక్కన ఉన్న వాళ్లు అదిలించ‌డంతో.. శునకం అక్కడి నుంచి పారిపోయింది. కాలిపై కుక్క తీవ్రంగా గాయపరచడంతో.. బాధితురాలు విలవిల్లాడారు. ఈ దృశ్యాలన్నీ సీసీటీవీ ఫుటేజీలో రికార్డు కావడంతో.. సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. 

Updated : 28 Mar 2023 21:03 IST

Tags :

మరిన్ని