Gudivada: రైతుల పాదయాత్రలో భారీ భద్రతా ఏర్పాట్లు.. పోలీసుల వలయంలో గుడివాడ!

కృష్ణాజిల్లా గుడివాడ చేరుకున్న అమరావతి రైతుల మహాపాదయాత్రపై జిల్లా పోలీసు యంత్రాంగం దృష్టి కేంద్రీకరించింది. జిల్లా పరిధిలోని డీఎస్పీల పర్యవేక్షణలో పోలీస్ బలగాలు గుడివాడ చేరుకున్నాయి. రోప్‌ల ద్వారా రైతుల పాదయాత్రను గుడివాడ పట్టణంలోకి పోలీసులు తీసుకెళ్లారు. 

Updated : 16 Nov 2022 16:59 IST

Tags :

మరిన్ని