Sangareddy: ప్రధానోపాధ్యాయుడి బదిలీ.. కన్నీరుమున్నీరైన విద్యార్థులు

విద్యాబుద్ధులు నేర్పిన గురువు తమను వదిలి వెళుతున్నాడని విద్యార్థులు కన్నీరుమున్నీరయ్యారు. సంగారెడ్డి (Sangareddy) జిల్లా కంది మండలం ఎద్దుమైలరం గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ప్రధాన ఉపాధ్యాయుడిగా పని చేసిన భాస్కర్ ఇటీవల వేరే పాఠశాలకు బదిలీ అయ్యారు. ఈ నేపథ్యంలో పాఠశాలలో వీడ్కోలు కార్యక్రమం నిర్వహించారు. అనంతరం విద్యార్థులు అందరూ భాస్కర్‌ను వెళ్లొదంటూ విలపించారు. పిల్లలను చూసి ఆయనతో పాటు తోటి ఉపాధ్యాయులు సైతం భావోద్వేగానికి గురయ్యారు.

Published : 23 Sep 2023 13:05 IST
Tags :

మరిన్ని