Viral Video: బస్సు వెనక నిచ్చెనపై.. విద్యార్థి ప్రయాణం..!

ఓ విద్యార్థి.. ఆర్టీసీ బస్సు వెనక నిచ్చెన పట్టుకుని ప్రమాదకరంగా ప్రయాణించాడు. జాతీయ రహదారిపై ఇతర వాహనాల్లో వెళ్తున్న ప్రయాణికులు ఈ దృశ్యం చూసి ఆందోళన వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్‌గా మారింది.

Published : 14 May 2022 15:32 IST

Tags :

మరిన్ని