Crime news: ట్రాక్టర్ రూపంలో కబళించిన మృత్యువు

చదువుకుని ప్రయోజకులు అవుతారని కన్నబిడ్డలను ఊరికి దూరంగా ఉంచి చదివిస్తున్నారు ఆ తల్లిదండ్రులు. అవసాన దశలో అక్కరకొస్తారనుకుంటే అనుకోని ప్రమాదం ఆ చిన్నారులను వారికి దూరం చేసింది. బడి నుంచి హాస్టల్ కు వెళ్తుండగా.. ట్రాక్టర్ రూపంలో వచ్చిన మృత్యువు వారిని కబళించింది.

Published : 28 Jun 2022 22:32 IST

మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని