‘జగన్‌ మామయ్యా మీకు దండాలు పెడుతున్నాం..’: విద్యార్థుల వినూత్న విజ్ఞాపన

‘సీఎం జగన్ మామయ్యా.. ఎమ్మెల్యే గారూ.. మీకు దండాలు పెడుతున్నాం.. మా ఊరికి రోడ్డు వేయండి’ అంటూ చిన్నారులు వినూత్నంగా విజ్ఞప్తి చేశారు. అనకాపల్లి జిల్లా నర్సీపట్నం మున్సిపాలిటీ పరిధిలోని 29వ వార్డ్ లింగాపురం గ్రామానికి చెందిన విద్యార్థులు.. వరహానదిలో దిగి ప్రభుత్వానికి తమ గోడు విన్నవించుకున్నారు. తమ గ్రామంలో ఐదో తరగతి వరకే పాఠశాల ఉందని, రోడ్డు సదుపాయం లేక తాము ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని చెప్పారు.

Published : 19 Oct 2022 10:07 IST

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు