AP news: ఇది కొవ్వూరు ఎస్సీ హాస్టల్ విద్యార్థుల దుస్థితి
చిన్న గదిలో కిక్కిరిసిపోయి పడుకున్న ఈ పిల్లలు ప్రభుత్వ హాస్టల్ విద్యార్థులు. తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు ఎస్సీ హాస్టల్ పెచ్చులూడి ప్రమాదకరంగా మారడంతో పక్కనున్న బడిలో ఇలా నిద్రించారు. వసతిగృహ భవనం పెచ్చులూడి వర్షపు నీరు లోనికి వస్తోంది. పైగా కనీస సౌకర్యాలూ లేవు. విధిలేక విద్యార్థులు మూడు రోజులుగా సమీపంలోని ప్రాథమిక పాఠశాలలో పడుకుంటున్నారు. గురువారం రాత్రి ఓ చిన్న గదిలో 70 మంది సర్దుకుపోయారు. విద్యా వ్యవస్థను అంతర్జాతీయ స్థాయిలో తీర్చిదిద్దుతున్నామని ఊదరగొడుతున్న సీఎం జగన్ (CM Jagan) మాటలకు.. క్షేత్రస్థాయిలో పరిస్థితులకు ఏమాత్రం పొంతన లేదనడానికి ఈ విద్యార్థుల దుస్థితే నిదర్శనం.
Updated : 23 Sep 2023 11:08 IST
Tags :
మరిన్ని
-
LIVE- Revanth reddy: ఆరోగ్య శ్రీ, మహాలక్ష్మి పథకాలను ప్రారంభించనున్న సీఎం రేవంత్‌రెడ్డి
-
Chandrababu: బాపట్లలో తుపాను ప్రభావిత ప్రాంతాల్లో చంద్రబాబు పర్యటన
-
Krishna District: రైతుల కష్టం నీళ్లపాలు.. అన్నదాతల ఆశలు ఆవిరి
-
Kishan Reddy: రెగ్యులర్ స్పీకర్ ఎన్నిక తరువాతే భాజపా ఎమ్మెల్యేల ప్రమాణం :కిషన్‌రెడ్డి
-
AP News: 32 రైల్వే ప్రాజెక్టులపై జగన్ ప్రభుత్వం నిర్లక్ష్యం
-
Vivek Venkataswamy: తెలంగాణలో ప్రజలకు సేవచేసే ప్రభుత్వం ఏర్పడింది: ఎమ్మెల్యే వివేక్
-
Laluprasad Yadav: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న లాలూప్రసాద్ యాదవ్
-
LIVE- TS Assembly: అసెంబ్లీలో ప్రమాణ స్వీకారం చేస్తున్న ఎమ్మెల్యేలు
-
Lokesh: పిఠాపురంలో లోకేశ్ యువగళం పాదయాత్ర
-
TS News: గాంధీభవన్‌లో సోనియాగాంధీ జన్మదిన వేడుకలు
-
TS News: భట్టికి ఆర్థిక, శ్రీధర్‌బాబుకు ఐటీ.. మంత్రులకు కేటాయించిన శాఖలివే!
-
AP News: ఆగిపోయిన ఏడీబీ రుణ రహదారుల ప్రాజెక్టులు!
-
AP News: గుండ్లకమ్మ ప్రాజెక్టులో కొట్టుకుపోయిన మరో గేటు
-
Chandrababu: కర్షకుల కష్టాలు పట్టించుకోని జగన్ ప్రభుత్వం: చంద్రబాబు
-
TS News: మధ్యాహ్నం 1.30 తర్వాత రాష్ట్రమంతా ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం
-
Akbar Uddin Owaisi: ప్రొటెం స్పీకర్‌గా అక్బరుద్దీన్ ప్రమాణ స్వీకారం
-
Japan Coastal Area: జపాన్ తీర ప్రాంతంలో వేలాది చేపలు మృతి..
-
Make in India: ఫోన్ల తయారీలో నయా లీడర్ భారత్..
-
TSRTC ఉచిత ప్రయాణంపై.. నారీమణుల్లో హర్షం
-
Congress: ప్రజా భవన్‌కు అందరినీ ఆహ్వానిస్తున్నాం: పొన్నం ప్రభాకర్
-
భారాస నేతలకు బెదిరింపు కాల్స్ వస్తున్నాయి: మర్రి రాజశేఖర్ రెడ్డి
-
Vinay Bhaskar: రాజకీయంలో గెలుపోటములు సహజం: వినయ్ భాస్కర్
-
డిసెంబర్ 9 నుంచే ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం: వీసీ సజ్జనార్
-
TDP: రైతుల్ని ఎమ్మెల్యే కొడాలి నాని పట్టించుకోవట్లేదు: తెదేపా నేతలు
-
Chandrababu: జగన్‌కు ఉల్లిగడ్డకు, ఆలుగడ్డకు తేడా తెలియట్లేదు: చంద్రబాబు
-
Purandeswari: వైకాపా ప్రభుత్వానికి రైతులంటే చిన్నచూపు: పురందేశ్వరి
-
Anantapur: సీఐ వేధింపులు తాళలేక దివ్యాంగుడి ఆత్మహత్యాయత్నం..!
-
KCR: కేసీఆర్‌కు హిప్ రిప్లేస్మెంట్ సర్జరీ
-
NTR Dist: లోతట్టు ప్రాంతాల్లో జగనన్న కాలనీల నిర్మాణం.. తుపాను దెబ్బతో అస్తవ్యస్తం
-
CPI Ramakrishna: తెలంగాణలో జరిగిందే ఏపీలో జరగబోతోంది!: సీపీఐ రామకృష్ణ


తాజా వార్తలు (Latest News)
-
నేను ఏ సంతకం చేయలేదు: ‘హమాస్ ప్రశ్న’ వార్తలపై కేంద్రమంత్రి
-
Top Ten News @ 1 PM: ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు
-
Sovereign Gold Bond: మరో 2 విడతల్లో పసిడి బాండ్లు.. తేదీలివే..
-
WPL 2024 Auction: మల్లికా సాగర్.. డబ్ల్యూపీఎల్ వేలం నిర్వహణదారు ప్రత్యేకతలివే..
-
Narayana Murthy: 40 ఏళ్లు అలాగే పనిచేశా.. ‘70 పనిగంటల’ను సమర్థించుకున్న నారాయణమూర్తి
-
Nara Lokesh: ప్రాజెక్టు గేట్లకు గ్రీజు పెట్టేందుకూ నిధులు ఇవ్వట్లేదు: నారా లోకేశ్