Telangana News: స్నేహితుడి కాళ్లు, చేతులుగా మారి.. చెలిమికి అర్థం చెప్పి!

ప్రమాదంలో కాళ్లు, చేతులు పోగొట్టుకొని బాధలో ఉన్న తమ స్నేహితుడి మోములో చిరునవ్వు చూడాలనుకున్నారు ఆ చిన్నారులు. ఉపాధ్యాయుడితో తమ ఆలోచన పంచుకున్నారు. అంతా కలిసి ఓ మ్యాజిక్‌ చేశారు. సంగారెడ్డి జిల్లాకు చెందిన మధును.. తమ ఒళ్లో కూర్చోబెట్టుకొని.. అతడికి కాళ్లు, చేతులు ఉన్నట్టుగానే చేస్తూ అతడిలో ధైర్యం నింపారు.

Published : 07 Aug 2022 15:00 IST

Tags :

మరిన్ని