Vikarabad: మా సార్.. మా బడిలోనే ఉండాలి: విద్యార్థుల నిరసన
వికారాబాద్ జిల్లా పూడూరు మండలం మేడిపల్లికలాన్లోని.. ప్రభుత్వ పాఠశాల హెడ్మాస్టర్ ఖాజా మొయినుద్దీన్ సాధారణ బదిలీలో ఎక్కడికి వెళ్లొద్దంటూ పాఠశాల విద్యార్థులు ధర్నా చేపట్టారు. ‘మా సార్ మా పాఠశాలలోనే ఉండాలి’ అంటూ గ్రామంలో ర్యాలీ నిర్వహించారు. 12 ఏళ్లు ఇదే పాఠశాలలో విధులు నిర్వహిస్తూ.. ఒకటి నుంచి ఏడో తరగతి వరకు 129 మంది విద్యార్థులను అన్ని రంగాల్లో నిష్ణాతులుగా తీర్చిదిద్దారని తెలిపారు. గ్రామం నుంచి ఒక్క విద్యార్థి కూడా ప్రైవేటు పాఠశాలకు వెళ్లకుండా కృషి చేసి ఆదర్శ పాఠశాలగా తీర్చిదిద్దారని వెల్లడించారు.
Published : 30 Jan 2023 17:25 IST
Tags :
మరిన్ని
-
CPI Narayana: జుంబా డ్యాన్స్ చేసి అదరగొట్టిన సీపీఐ నారాయణ.. వీడియో చూశారా!
-
Jabardasth Promo: ఇంద్రజ, యాంకర్ సౌమ్య మధ్య పానకం గొడవ..!
-
KTR: ఎల్బీనగర్ పైవంతెనను ప్రారంభించిన మంత్రి కేటీఆర్
-
Hyderabad: భాజపా కార్యాలయం ముట్టడికి యూత్, మహిళా కాంగ్రెస్ నాయకుల యత్నం.. ఉద్రిక్తత
-
Hyderabad: అందుబాటులోకి ఎల్బీనగర్ పైవంతెన.. డ్రోన్ విజువల్స్ చూశారా..!
-
Bandi Sanjay : ప్రశ్నపత్రాల లీకేజీకి బాధ్యత వహిస్తూ మంత్రి కేటీఆర్ రాజీనామా చేయాలి : బండి సంజయ్
-
Rahul Gandhi: జీవితకాలం అనర్హత వేటు వేసినా.. నా పోరాటం ఆగదు: రాహుల్ గాంధీ
-
Nara Rohit: వచ్చే ఎన్నికల్లో వైకాపా 175 స్థానాలు గెలుస్తామనడం.. హాస్యాస్పదంగా ఉంది: నారా రోహిత్
-
LIVE- Yuvagalam: పుట్టపర్తి నియోజకవర్గంలో లోకేశ్ యువగళం పాదయాత్ర.. పాల్గొన్న నారా రోహిత్
-
Srikakulam: ఆలయంలో విద్యార్థులకు పాఠాలు.. సౌకర్యాలు లేక పిల్లల ఇక్కట్లు..!
-
Amritpal Singh: అమృత్‌పాల్ కుట్ర.. ఖలిస్థాన్ పేరిట సొంతంగా జెండా, కరెన్సీ..!
-
Kotamreddy: 2024 ఎన్నికల్లో రాజకీయ సునామీ రాబోతోంది..!: కోటంరెడ్డి
-
CM Jagan: సీఎం జగన్ భద్రత పేరిట అధికారుల అత్యుత్సాహం..!
-
TSPSC: పేపర్ లీకేజీలో టీఎస్పీఎస్సీ ఇంటిదొంగల అతి తెలివి..!
-
YSRCP: వైకాపాలో 40 నుంచి 50 మంది ఎమ్మెల్యేల్లో అసంతృప్తి!: మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి
-
LIVE- Rahul Gandhi: రాహుల్ గాంధీ మీడియా సమావేశం
-
LIVE- YSRCP: ఏలూరులో.. వైఎస్ఆర్ ఆసరా నిధుల విడుదల కార్యక్రమం
-
LIVE- BJP: ‘మా నౌకరీలు మాగ్గావాలే’ నినాదంతో భాజపా మహాధర్నా
-
Honey Rose: హైదరాబాద్ బిర్యానీ అంటే చాలా ఇష్టం: హనీరోజ్
-
YSRCP: ఎమ్మెల్యే శ్రీదేవి ఫ్లెక్సీలను చించేసిన వైకాపా కార్యకర్తలు.. ఉద్రిక్తత
-
Amrit Pal: 12 గంటలకో స్థావరం మారుస్తున్న అమృత్‌పాల్..!
-
Mekapati Chandrasekhar: వైకాపా నిర్ణయంతో చాలా రిలాక్స్డ్గా ఉన్నా: మేకపాటి
-
Sajjala: ఒక్కో ఎమ్మెల్యేకు ₹10 -₹15 కోట్లిచ్చి చంద్రబాబు కొనుగోలు చేశారు: సజ్జల
-
Anuradha: క్యాన్సర్‌ను కూడా తెదేపా వల్లే జయించా: పంచుమర్తి అనురాధ
-
Chandrababu: 23.23.23.. ఇదీ దేవుడి స్క్రిప్టే జగన్!: చంద్రబాబు
-
Errabelli: ఆ ఆరోపణలు రుజువు చేయకుంటే.. రేవంత్, బండికీ జైలు శిక్షే: ఎర్రబెల్లి
-
Revanth: అప్పీల్‌కు సమయం ఉన్నా.. అనర్హత వేటు వేయడం దుర్మార్గం: రేవంత్ రెడ్డి
-
YSRCP: ఓ సంస్థ వాహనాల విడిభాగాలను.. తుక్కుగా విక్రయిస్తున్న వైకాపా నేతలు!
-
Eluru: మరో వివాదంలో ఏలూరు నగరపాలక సంస్థ..!
-
Rahul gandhi: కాంగ్రెస్ పార్టీకి బిగ్ షాక్.. రాహుల్ గాంధీపై అనర్హత వేటు


తాజా వార్తలు (Latest News)
-
India News
Sukesh chandrasekhar: ‘నా బుట్టబొమ్మ జాక్వెలిన్‌కు’.. జైలు నుంచే సుకేశ్ మరో ప్రేమలేఖ
-
Movies News
celebrity cricket league: సెలబ్రిటీ క్రికెట్ లీగ్ విజేత ‘తెలుగు వారియర్స్’
-
Ap-top-news News
‘నీట్’కు 17 ఏళ్ల కంటే ఒక్కరోజు తగ్గినా మేమేం చేయలేం: ఏపీ హైకోర్టు
-
General News
Today Horoscope in Telugu: నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (26/03/2023)
-
Sports News
నిఖత్ కొట్టేయ్ మళ్లీ.. నేడు జరీన్ ఫైనల్
-
Movies News
భయపడితే.. కచ్చితంగా చేసేస్తా!