AP News: విద్యార్థి భేరిలో వైకాపాకు ఝలక్‌.. పవర్‌స్టార్‌ సీఎం అంటూ నినాదాలు!

వికేంద్రీకరణకు మద్దతుగా చోడవరంలో చేపట్టిన ర్యాలీలో.. వైకాపాకు విద్యార్థులు ఝలక్ ఇచ్చారు. పవర్‌స్టార్‌ సీఎం అంటూ గట్టిగా నినాదాలు చేశారు. ఈ నినాదాలతో ర్యాలీ నిర్వహిస్తున్న వైకాపా ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ సహా ఇతర నేతలు అవాక్కయ్యారు.

Updated : 31 Oct 2022 18:30 IST

Tags :

మరిన్ని