Egypt Mummy: ‘ఈజిప్టు మమ్మీ’కి సీటీ స్కానింగ్‌.. వెలుగులోకి ఆశ్చర్యపోయే విషయాలు

ఈజిప్టులో సుమారు శతాబ్దం క్రితం ఓ మమ్మీని పురావస్తుశాఖ అధికారులు గుర్తించారు. దానిని సాధారణ మమ్మీలానే భావించి కైరోలోని ఓ మ్యూజియంలో వదిలేశారు. వందేళ్ల పాటు ఆ మమ్మీ అక్కడే ఉంది. తాజాగా పరిశోధక బృందం ఆ మమ్మీకి సిటీ స్కాన్ చేసింది. ఈ స్కాన్‌లో ఊహకందని నిజాలు బయటపడ్డాయి. అప్పటివరకూ మూలనపడేసిన ఆ మమ్మీలో కోట్ల రూపాయల విలువ చేసే బంగారం ఉండటం చూసి పరిశోధకులు ఆశ్చర్యపోయారు. బంగారంతో పాటు ఎన్నో రహస్యాలు ఈ సిటీ స్కాన్‌తో వెలుగులోకి వచ్చాయి.

Updated : 08 Feb 2023 09:51 IST

Tags :

మరిన్ని