Andhra News: ఎమ్మెల్సీ అనంతబాబు కుటుంబ సభ్యుల నుంచి బెదిరింపులు!

వైకాపా MLC అనంతబాబు కుటుంబ సభ్యులు తమను చంపుతామని బెదిరిస్తున్నారని హత్యకు గురైన సుబ్రహ్మణ్యం బాబాయి శ్రీను కాకినాడ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అనంతబాబు తల్లి, అక్క తమను కులం పేరిట దూషించి చంపుతామని బెదిరించినట్లు శ్రీను వాపోయారు.  బెదిరింపులకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకుని తమకు ప్రాణ రక్షణ కల్పించాలని పోలీసులను కోరారు.

Published : 07 Jul 2022 12:57 IST

Tags :

మరిన్ని