Hyderabad: నాలుగో వేవ్‌ భయం వద్దు..జాగ్రత్తలు తప్పని సరి: సుచిత్ర ఎల్ల

కరోనా నాలుగో వేవ్‌ గురించి పెద్దగా భయపడాల్సిన అవసరం లేదని భారత్‌బయోటెక్‌ జేఎండీ సుచిత్ర ఎల్ల అన్నారు. హైదరాబాద్‌లో ఆమె మీడియాతో మాట్లాడుతూ.. కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో జాగ్రత్తగా ఉండాలని అన్నారు. తప్పని సరిగా బూస్టర్‌ వ్యాక్సిన్లు వేసుకోవాలని సూచించారు.

Published : 11 Jun 2022 21:44 IST

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు