Global Investors summit: ఏపీ ప్రగతిలో భాగమైనందుకు సంతోషంగా ఉంది: జీఎంఆర్‌

ఏపీలో పెట్టుబడిదారులకు అనువైన వాతావరణం ఉందని జీఎంఆర్ గ్రూపు సంస్థల అధినేత గ్రంథి మల్లికార్జునరావు అన్నారు. విశాఖ పెట్టుబడిదారుల సదస్సులో పాల్గొన్న ఆయన రాష్ట్రంలో భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మిస్తున్నట్లు చెప్పారు.

Published : 03 Mar 2023 16:17 IST

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు