Delhi: ₹1.5 లక్షల చెప్పులు, ₹80 వేల ప్యాంటు.. జైల్లో సుకేశ్‌కు రాజభోగాలు!

ఆర్థిక నేరగాడు సుకేశ్‌ చంద్రశేఖర్‌ జైల్లో రాజభోగాలు అనుభవిస్తున్నాడు. సుకేశ్‌ ఉంటున్న జైలు గదిలో ఖరీదైన వస్తువులను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. లక్షన్నర విలువైన చెప్పులు, 80 వేల విలువైన జీన్స్‌ ప్యాంటులు దొరికాయి. సుకేశ్‌ సెల్లో సోదాలకు సంబంధించిన సీసీటీవీ దృశ్యాలు.. వెలుగులోకి రావడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

Published : 23 Feb 2023 17:20 IST

Tags :

మరిన్ని