Sukhoi: సుఖోయ్‌ 30 యుద్ధ విమానం.. మరింత బలోపేతం

సరిహద్దుల్లో ముప్పు పొంచి ఉన్న వేళ ఏ పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు భారత వైమానిక దళం (IAF) నిరంతరం అప్రమత్తంగా ఉంటోంది. చైనా కవ్వింపులు, పాక్  నిబంధనల ఉల్లంఘనలను దృష్టిలో ఉంచుకొని.. తన బలాన్ని మరింత పెంచుకుంటోంది. సుఖోయ్ 30 (Sukhoi 30) యుద్ధ విమానం నుంచి బ్రహ్మోస్, అస్త్ర క్షిపణుల ప్రయోగం.. శత్రు దేశాలతో పోలిస్తే గగనతలంలో భారత్‌ను దుర్భేధ్యంగా నిలబెడుతోంది.

Published : 09 Jan 2023 17:40 IST

Tags :

మరిన్ని