Social Service: అనాథలకు అండగా నిలుస్తున్న సులక్ష్య సేవాసమితి

కడుపునిండా అన్నంపెట్టి అనాధల ఆకలి తీర్చేవారు.. నిజంగా గొప్పవారే. కానీ అంతటితో సంతృప్తి చెందక వారి సంతోషానికి పాటుపడుతూ పెద్దమనసు చాటుకుంటున్నాడు ఓ వ్యక్తి. మిత్రుల సాయంతో హనుమకొండలో ఓ స్వచ్చంద సంస్ధను స్ధాపించి.. సేవా కార్యక్రమాలు చేస్తూనే.. అనాధ పిల్లలను విహార యాత్రలకు తీసుకువెళ్లి.. వినోదం అందిస్తున్నాడు.

Updated : 20 Nov 2022 15:52 IST

Tags :

మరిన్ని