Chiranjeevi: చిరంజీవి కాంటాక్ట్‌ లిస్ట్‌లో.. ‘రే’ నంబర్‌ ఎవరిదంటే..?

‘డోంట్‌ స్టాప్‌ లాఫింగ్‌.. ’ అంటూ ‘సుమ అడ్డా..’లో మెగాస్టార్‌ చిరంజీవి సందడి చేశారు. ఈటీవీ వేదికగా ఇటీవలే ప్రారంభమైన సరికొత్త షో ‘సుమ అడ్డా’. తాజాగా ఈ కార్యక్రమానికి ‘వాల్తేరు వీరయ్య’ టీమ్‌ విచ్చేసింది. త్వరలో ప్రసారం కానున్న ఈ ఎపిసోడ్‌కు సంబంధించి మరో ప్రోమో విడుదలైంది. దీనిపై మీరూ ఓ లుక్కేయండి.

Updated : 11 Jan 2023 20:02 IST

Tags :

మరిన్ని