Suma Adda: సుమ, శేఖర్‌ మాస్టర్‌, జానీ మాస్టర్‌ కలిసి ‘ప్రేమదేశం’ రీక్రియేట్‌ చేస్తే..!

 సుమ యాంకరింగ్‌లో కొత్తగా ప్రారంభమై ప్రేక్షకులను విశేషంగా అలరిస్తున్న షో.. ‘సుమ అడ్డా’. ఈ వారం కూడా మరింత వినోదం పంచేందుకు సిద్ధమైంది. ఈ నెల 21న ప్రసారం కానున్న ఎపిసోడ్‌కు శేఖర్‌ మాస్టర్‌, జానీ మాస్టర్‌ అతిథులుగా వచ్చారు. దీనికి సంబంధించిన ప్రోమో తాజాగా విడుదలైంది. 

Published : 15 Jan 2023 11:11 IST

మరిన్ని