Suma Adda: ‘ప్రియతమా..’ అంటూ స్టూడెంట్‌ పాట.. సుమ స్పందన ఏంటంటే..!

సుమ యాంకరింగ్‌లో ప్రతి శనివారం ప్రేక్షకులను అలరిస్తున్న షో.. ‘సుమ అడ్డా(Suma Adda)’. ఈ వారం కూడా మరింత వినోదం పంచేందుకు సిద్ధమైంది. ఈ నెల 18న ప్రసారం కానున్న ఎపిసోడ్‌కు సంగీత దర్శకులు ఆర్పీ పట్నాయక్‌, రఘు కుంచె, గాయకుడు శ్రీకృష్ణ అతిథులుగా వచ్చారు. దీనికి సంబంధించిన ప్రోమో తాజాగా విడుదలైంది. మీరూ చూసేయండి. 

Published : 12 Feb 2023 15:39 IST

Tags :

మరిన్ని